గజ్వేల్ లో కెసిఆర్ ను గద్దె దించుదాం
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడి స్వామి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రజలందరూ ఏకమై మనకున్న అమూల్యమైన ఓటు ద్వారా కేసిఆర్ కు బుద్ధి చెప్పాలి గజ్వేల్ లో తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటివరకు చేసింది ఏం లేదు గజ్వేల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిండా రైతులకు రుణమాఫీ కాలేదు నువ్వు ఏం చేసినా చెప్పాలి దళితులకు మూడెకరాల భూమి అన్నాడు దళిత బందు గజ్వేల్ లో ఒక్కరికి కూడా ఇవ్వలేదు.
బీసీ బందు మైనార్టీ బందు అందరికీ ఇవ్వాలి తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం అంటే కెసిఆర్ ది కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది.
గజ్వేల్ ప్రజలకు కాలుకు ముల్లు ఇరిగితే నోటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు గజ్వేల్ లో తొమ్మిది సంవత్సరాలలో ప్రజల దగ్గరికి వచ్చిన నాథుడే లేదు గజ్వేల్ నుంచి గెలిచి ప్రజల్లోకి ఏనాడు రాని ముఖ్యమంత్రి ఈనాడు ఓట్ల కోసం ఎలా వస్తాడు ఓట్లు అడిగే దమ్ముందా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా గజ్వేల్ ప్రజలకు నెరవేర్చలేదు ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి నిరుద్యోగులు ఆలోచన చేయాలి గ్రూప్1 అను గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసినట్టే ఏసీ కేసుల ద్వారా పేపర్ లీకేజ్ వల్ల ఇక్కడే ఆపేశారు ప్రభుత్వం ఇక్కడే ఏలూరు అయిందని తెలంగాణ మొత్తం నిరుద్యోగులు అందరికీ తెలిసింది గజ్వేల్ నియోజకవర్గం ప్రజలారా ఆలోచన చేయండి మనకున్న ఓటు హక్కు ద్వారా కేసీఆర్ ను ఓడిద్దాం మళ్లీ ఇంకా ఐదేళ్లు ఉంటే కేసీఆర్ మన భూములమీద గాక మనల్ని కూడా అమ్ముతాడు ప్రజలారా ఓటు ఆలోచన చేసి వెయ్యండి అని తెలియజేయడం జరిగింది





