Breaking News

మన్నె లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్

144 Views

మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన మన్నె లక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ వార్డు సభ్యులు గణేష్ చెక్కలి రాములు మేకల శ్రీనివాస్ సాకలి నర్సింలు గోవర్ధన్ మన్నె రఘుపతి లాలయ్యతో కలిసి అందించారు

No Slide Found In Slider.

Poll not found