జగదేవపూర్ మండలం లోని మాంధపూర్ గ్రామానికి చెందిన లింగాల భిక్షపతి తండ్రి బాలయ్య కు చెందిన భవనం ఇంటి పై కప్పు కూలి ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయాలైన వ్యక్తి కవిత ను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లింగాల భిక్షపతి వారి నివాసం కు వెళ్లి అక్కడ జరిగిన పరిస్థితి లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం
ఆకుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.