వర్గల్ మండల్, నాచగిరి నరసింహస్వామి దైవ దర్శనం.ఈ రోజు వర్గల్ మండలంలోని నాచారంగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామీ వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామీవారి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు వర్గల్ మండల ఇంచార్జి పుదరి నందన్ గౌడ్,
వారితోపాటు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల పార్టీ పదాదికరులు వివిధ మోర్చాల అధ్యక్ష పదాదికరులు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.
