రాజన్న ను దర్శించుకున్నరాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు….వీరి వెంట ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్,ఆర్ డి ఓ మధుసూదన్ తహసీల్దార్ మహేష్ ఆలయ ఏఈవో బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ సూపర్డెంట్ తిరుపతిరావు ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్ పోసాని రాజ్ కుమార్ ఉన్నారు.





