ప్రాంతీయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO

170 Views

…ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ శాసన మండలి సభ్యులు వంటేరు డా”యాదవ రెడ్డి టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ,మర్కూక్ బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండు గౌడ్,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామానికి చెందిన పుల్లే సత్తయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది, మృతుడు పుల్లే సత్తయ్య కు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నుండి 2 లక్షల లక్షల ప్రమాద బీమా చెక్కును పుల్లే జ్యోతికి అందజేసిన శాసన మండలి సభ్యులు వంటేరు యాదవ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,మర్కూక్ మండలపార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఈ  సందర్భంగా మాట్లాడుతూ బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు, ప్రభుత్వం ఎప్పుడు ప్రజా క్షేమం గా పనిచేస్తుందని చెప్పారు, బిఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కు కుటుంబానికి పార్టీ ముఖ్యమంత్రి కేసీఅర్ అండగా ఉంటరని చెప్పారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల మాదిరిగానే దేశానికి దిక్సూచి మారిందన్నారు, ముఖ్యమంత్రి కేసీఅర్ బారాస కార్యకర్తల శ్రేయస్సు కోసం 2లక్షల ప్రమాద భీమ లాంటి సౌకార్యాన్ని కల్పించారన్నారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గౌరవంగా జీవించేందుకు అనేక పథకాలను పార్టీ అమలు చేస్తుందని చెప్పారు , కార్యకర్తలను కాపాడుకునేది ఒక్క బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు, వేరే ఇతర పార్టీలు ఇట్లాంటి ప్రమాద బీమా కానీ కార్యకర్తల గురించి ఎలాంటి వాటిని ఇవ్వలే ఇవ్వడం లేదన్నారు, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలన్న మేరకే ఈరోజు మృతుని కుటుంబానీ 2లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు, , కార్యకర్తలకు అండగా బారాస పార్టీ ఉంటుందనన్నారు ఈ కార్యక్రమంలొ మర్కూక్ జడ్పిటిసి యంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్, ఎంపిపి పాండు గౌడ్,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సర్పంచ్ అరుణ నర్సింలు,బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్,మర్కూక్ మండల్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ, సీనియర్ నాయకులు శివా రెడ్డి, కనకయ్య, కృష్ణ, కుమార్, రమేష్,కరుణాకర్ యువజన విభాగం అధ్యక్షుడు కుమార్,స్వామి,బలరాం,ప్రశాంత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *