Breaking News ప్రకటనలు

సిరిసిల్లలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన పై అవగాహన

97 Viewsసిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ వాహనదారులకు హెల్మెట్ డ్రైవింగ్,రాంగ్ రూట్,ర్యాష్ డ్రైవింగ్ ,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దల పై అవగాహన కల్పించారు.ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా ,ర్యాష్ డ్రైవింగ్,రాంగ్ రూట్ లో […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…

126 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు  కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో  పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]

Breaking News ప్రకటనలు

చిత్రలేఖనం పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల పంపిణీ..

108 Viewsచిత్రలేఖనం పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల పంపిణీ.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట యాంటీ డ్రగ్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల విద్యార్థులకు బహమతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. శనివారం రోజున ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల నుండి ముగ్గురు విద్యార్థినిలు చిత్రలేఖనం పోటీలలో విజేతలుగా నిలిచారు.కాగా సిరిసిల్ల పట్టంలోని నర్సింగ్ కాలేజి ఆవరణలో విద్యార్థినిలతో జిల్లా ఎస్పీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..

106 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి

166 Views  సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు

94 Viewsఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి

217 Views  భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాజన్ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ,

176 Views  సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదు నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజి, కిమ్స్ ఆసుపత్రులలో 24 లక్షలకు పైగా ఖర్చు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తాతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ , ఎల్లారెడ్డి పేట 10 […]

Breaking News కథనాలు ప్రకటనలు రాజకీయం

జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….

178 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

ప్రకటనలు ప్రాంతీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన ఎల్లారెడ్డిపేట మహమ్మదీయ మస్జీద్ కమిటీ

161 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మదీయ మస్జీద్ అద్యక్షులు మహమ్మద్ అయూబ్,ఉపాద్యక్షులు మహ్మద్ సాదుల్,మహ్మద్ అలీ, మహ్మద్ ఖాజా మొహినోద్దీన్,మహ్మద్ బాబా వక్ఫ్ బోర్డు చైర్మన్అజ్మతులాహ్ల్ హుస్సేని గా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మా సహాయక సహకారాలు ఉంటాయని తెలిపారు. శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్