Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు

121 Views

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి పాల్గొనగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం సమీపంలో ఉన్న రోడ్డుకు భూమి పూజ అదేవిధంగా యమగొండ కిష్టారెడ్డి ఇంటి నుండి మార్పు జగన్ రెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్డును వేయుటకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి ఎంపీటీసీ అనసూయ నరసింహులు మరియు పందిర్ల పరుశరాములు గౌడ్ బిజెపి సీనియర్ నాయకుడు పార్లమెంటు కమిటీ వైస్ కన్వీనర్ ఆదేపు రవీందర్ రాజాసింగ్ కంచర్ల పరుశరాములు కాంగ్రెస్ జిల్లా నాయకుడు వంగ గిరిధర్ రెడ్డి అమర్ రెడ్డి పారి పెల్లి సంజీవరెడ్డి పారి పెల్లి రామిరెడ్డి బందారపు లక్ష్మారెడ్డి యమగోండ కృష్ణారెడ్డి వడ్నాల నారాయణ రాగుల గాల్రెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కమ్ లక్ష్మి బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్ యాదవ్ బుర్కా వేణు జిల్లా వాణిజ్య సేవ సందుపట్ల రాజిరెడ్డి మనకు రాజు యాదవ్ దీటి నరసయ్య బి పేట రమేష్ వేణుగోపాల స్వామి మాజీ ఆలయ చైర్మన్ నంది కిషన్ వైస్ చైర్మన్ పల్లవి ప్రభాకర్ రెడ్డి ఎనగందుల నరసింహులు మిరియాల్ కర్ రవి దొంతి రాజేందర్ గాజుల దాసు ఓలాద్రి సత్తిరెడ్డి సాదు భాస్కర్ పందిర్ల సత్య గౌడ్ మీసం రాజం మాజీ వార్డ్ మెంబర్ పందిర్ల శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found