119 Viewsఈరోజు గజ సింగవరం గ్రామంలో వివాహం జరుగుతున్న జెల్ల అంజయ్య కుమార్తె వివాహానికి విజయ డైరీ సిద్దిపేట్ వారి ఆధ్వర్యంలో 5116 రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ డి ఎం సి యు ఇంచార్జ్ దేవేందర్, సూపర్వైజర్ రాజేష్ గ్రామ డైరీ నిర్వాహకుడు వెంకటేష్ డైరీ సభ్యులు భూమయ్య శ్రీనివాస్ నరసయ్య చెరుకూరి అనిల్ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు Anugula Krishnatslocalvibe.com
ప్రాంతీయం
సిరిసిల్ల లో డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం లోల్లి*
139 Viewsకెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చురకలు ప్రతినిధి సిరిసిల్ల పిబ్రవరి 13 : రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు […]
ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన పాశం దేవ రెడ్డి
200 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ,ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 13 : ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం దేవ రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చా మండలిలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికల కమీటీ ఏర్పాటు చేసింది, ఎన్నికల కమిటీ సభ్యులుగా జంగా అంజిరెడ్డి , […]
అక్కపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు
294 Viewsచురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 12 : ఎల్లారెడ్డిపేట మండలం అక్క పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పండుగ సందర్భంగా శనివారం ఘనంగా పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు, ముదిరాజ్ సంఘానికి చెందిన వారు ఇంటికో బోనం చొప్పున పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనం ఎత్తి భారీ ఊరేగింపుతో డప్పు. చప్పుల్లతో ఘనంగా పోచమ్మ భోనాల పండుగ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జిన్న నాంపల్లి , ప్రతినిధులు […]
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి:: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
158 Views33% ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి సంవత్సరం అమలు* -మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు* -ప్రతి మండలానికి ఇంజనీరింగ్ విభాగాన్ని కలెక్టర్ నియమించాలి* -ప్రతిమాసం మన ఊరు మన బడి కి నిధుల విడుదల* -ఉపాధిహామీ నిధులను విస్తృతంగా వినియోగించాలి* -పాఠశాలల అభివృద్ధికి దాతల నుంచి నిధుల సేకరణ* -మన ఊరు మనబడి కార్యక్రమం అమలు పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ […]
రాయపల్లి బ్రిడ్జ్ వంతెన పూర్తయ్యేది ఎన్నటికీ
117 Views ప్రజా పక్షం ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం లోని దుమాల రాయపల్లి వంతెన పూర్తయ్యేది ఉన్నాడని పలు వాహనదారులు అధికారులను కోరారు అక్కపల్లి వీర్నపల్లి మండలానికి వెళ్లాలంటే రాయపల్లి వాగు దాటాల్సిందే వర్షాకాలం మొదలైందంటే చినుకులు పడితే చిత్తడిగా మారాల్సిందే భారీ వర్షాలు పడితే రాకపోకలు రవాణా స్తంభించి పోవడంతో దీంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాపల్లి నిర్మాణానికి టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొంతమంది పలుకుబడి […]
రైతు నల్ల చట్టాలను రద్దు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు
199 Viewsకేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పై విధించిన నల్ల చట్టాలను రద్దు చేసుకున్నందుకు హర్షిస్తూ ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ కమీటీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ శహరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ పాత బస్టాండ్ లో టపాసులు. పేల్చి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి అని ఈ సందర్భంగా […]
పొంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
144 Viewsముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రసూతి వైద్య సేవలు, కోవిడ్, టీబీ, డెంగ్యూ కేసుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు 31 వేల 308 మందికి మొదటి డోస్, 16 వేల […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
236 Viewsప్రజల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ముఖ్య మంత్రి కె సి ఆర్ ఆశయమని కూడా అదేనని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షులు బండారి బాల్రెడ్డి అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్లారెడ్డిపేట కు చెందిన బి రమ్యా కు 23500 […]
అయ్యప్ప ఆలయంలో అంగరంగ వైభవంగా మండల పూజ మహోత్సవం
125 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానంలో పందిర్ల శీను గురుస్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణం మండల పూజ మహోత్సవం సుప్రభాతం గణపతి పూజ సుబ్రహ్మణ్య పూజ గణపతి హోమం అష్ట దిక్పాలక నవగ్రహ పూజ స్వామివారికి పంచామృత అభిషేకం మంత్ర పుష్పం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దారులు భక్తులు ఇంద్రా రెడ్డి శ్రీనివాసు రెడ్డి భరత్ భరత్ శివ సత్తన్న […]