ప్రజల క్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ముఖ్య మంత్రి కె సి ఆర్ ఆశయమని కూడా అదేనని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షులు బండారి బాల్రెడ్డి అన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎల్లారెడ్డిపేట కు చెందిన బి రమ్యా కు 23500 .వోలాద్రి సత్యం రెడ్డి కి 17500.ఏం జ్యోతి కి 20000. ఆర్ హారిణి కి 35000. ఇ మల్లేశంకు 13000. శివరాత్రి రాజు కు 32500. చకిలం రాజయ్య కు19000. పి రాజు కు27500 . రామగిరి భరత్ కు 30000 రూపాయల చెక్కుల ను పంపిణీ చేశారు
ఇట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి .ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్ .ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి. మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణ హరి. ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ప్రెసిడెంట్ గుండారపు కృష్ణారెడ్డి. ఎల్లారెడ్డిపేట ఎంపిటిసి సభ్యులు. ఎలగందుల అనసూయ నర్సింహులు. ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షురాలు మొహమ్మద్ అప్సర ఓన్నీషా. టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్.సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నర్సింహారెడ్డి. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నంది కిషన్ మీసం రాజం. మహమ్మద్ అస్సాన్ బాయి . గ్రామ శాఖ మైనారిటీ అధ్యక్షులు సల్మాన్.టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాధ రమేష్ నవ జీవన్ రెడ్డి ఇ మూసిక దాస్ మహమ్మద్ అర్జున్ బుల్లి భూమయ్య యాదవ్ బాలయ్య గారి గోపాల్ రెడ్డి మేగి నరసయ్య గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
