రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానంలో పందిర్ల శీను గురుస్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణం మండల పూజ మహోత్సవం సుప్రభాతం గణపతి పూజ సుబ్రహ్మణ్య పూజ గణపతి హోమం అష్ట దిక్పాలక నవగ్రహ పూజ స్వామివారికి పంచామృత అభిషేకం మంత్ర పుష్పం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల దారులు భక్తులు ఇంద్రా రెడ్డి శ్రీనివాసు రెడ్డి భరత్ భరత్ శివ సత్తన్న మోహన్ దేవాలయ పూజారి మహిళలు మంగళహారతులతో అంగరంగ వైభవంగా మండల పూజ మహోత్సవం జరుపుకున్నారు





