ప్రాంతీయం

బందనకల్ విద్యార్థులును కలిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రరాకేష్…

126 Viewsముస్తాబాద్/అక్టోబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ ముస్తాబాద్ మండలం బదనకల్ హైస్కూల్లో గురువారం రోజున మధ్యాహ్న భోజనములో పురుగులు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్రరాకేష్ మాట్లాడుతూ బదనకల్ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ గా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీకూడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించ లేనటువంటి పరిస్థితిలు నెలకొని ఉన్నాయి అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెండింగ్లో ఉన్నటువంటివి […]

ప్రాంతీయం

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మహిళా మృతి…

114 Views  ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్:14;  రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం చెందిన ఓ మహిళ గొర్లను కాస్తుండగా ఉరుములతో కూడిన పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు, తాసిల్దార్ తెలిపారు. మండలంలో మద్దిమల్ల గ్రామానికి చెందిన కడావత్ లలిత (35) అనే మహిళ గొర్రెలను కాపేందుకు తన పొలం వైపు వెళ్లగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతూ పిడుగు పడింది ఆ పిడుగుపాటుకు మహిళ కింద పడిపోగా స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే […]

ప్రాంతీయం

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి హార్దిక సహాయం అందించిన నాయకులు

135 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన పొలపల్లి.శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క తండ్రి పొలపల్లి.యాదగిరి మూడు రోజుల క్రితం మరణించడంతో… వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించిన మండల ప్రెసిడెంట్ వర్స కృష్ణహరి ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్క శంకర్ మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గ్రామశాఖ అధ్యక్షుడు ఏరుపుల స్వామి లక్ష్మారెడ్డి నమిలికొండ శ్ర‌ీనివాస్ బాపురెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7

ప్రాంతీయం

నాణ్యతలేని భోజనం పురుగుల అన్నం…

108 Views అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్  మండలంలోని బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొందరు విద్యార్థులు వంట నిర్వాహకులకు పురుగులను చూపించగా వాటిని తీసేసి తినమన్నారని తెలిపారని ఆరోపణలు. ఇదే విషయాన్ని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది. కుళ్లిపోయిన కూరగాయలతో కూర, నీళ్ల పప్పుచారు, సరిగ్గా ఉడకని అన్నంలో పురుగులు.. ఇదేనా మధ్యాహ్న భోజనం అంటూ మాకు ఇంటివద్ద భోజనం లేఖన […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో భారీగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

132 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా డి ఎస్పీ విశ్వ ప్రసాద్, ఆధ్వర్యంలో,  వాహన తనిఖీలు చేపట్టారు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను  13ద్విచక్ర వాహనాలను   పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  నంబర్ ప్లేట్లు  లేని వాహనాలను  వాహన  ధ్రువీకరణ పత్రాలు లేని  వాహనాలను  సీజ్ చేస్తామని  అన్నారు.  హెల్మెంట్  లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై , చిన్న పిల్లలకు […]

ప్రాంతీయం

పుట్టినరోజు సందర్భంగా నెలరోజుల నిత్యవసర సరుకుల పంపిణీ

89 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మన సేవా బృందం లో మెంబర్ అయిన పాముల ప్రశాంత్ గౌడ్ తన పుట్టినరోజు సందర్భంగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నలుగురు నిరుపేద కుటుంబాలకు మన సేవా బృందం ఆద్వర్యంలో, పాటు భూదవ్వ, పుట్టి నర్సవ్వ, క్యారం నర్సవ్వ, షేక్ నజీమా, లకు నెలరోజుల నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనోద్దన్ పాములప్రశాంత్ వెంకటేష్ ఆకులసాయి సర్దాం బైరిశ్ర‌ీకాంత్ చీకట్లసతీష్ బండికృష్ణ కాంబోజశ్ర‌ీను ఇస్మాయిల్ బైరిసురేష్ […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సేవాపథకం…

200 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/11; ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ  విశ్వావిద్యాలయం సిరిసిల్ల జాతీయ సేవ పథకంలో ( ఎన్ ఎస్ ఎస్)భాగంగా కస్బెకట్కూరు రాళ్లపేట గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఈరోజునుండి 17-10-22 వరకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున రైతువేదికలో  నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో  సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వలకొండ వేణుగోపాలరావు, వైస్ ఎంపీపీ జంగిటి అంజన్న గారు, రాళ్లపేట సర్పచ్ పర్శరాములు, వేణుగోపాల్పూర్ సర్పంచ్ బాలయ్య, డాక్టర్ సత్యనారాయణ, కాలేజ్ ప్రిన్సిపాల్ సునందిని రైతులు పాల్గొన్నారు. […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

జగదాంబ తండా గ్రామం లో నూతన రేషన్ షాప్ ప్రారంభం చేసిన గ్రామ సర్పంచ్ బాల్య నాయక్

157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం జగదంబ తండాగ్రామం లో  గ్రామ పంచాయతీలో నూతనంగా జగదాంబ తండా గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ తన సొంత డబ్బులతో గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వ రేషన్ కార్యాలయం లేనందుకు తను ప్రజల ఇబ్బందిని చూడలేక సొంతంగా తన డబ్బులతో నూతనంగా రేషన్ షాపును కట్టించి గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ మంగళవారం గ్రామస్తులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ […]

ప్రాంతీయం

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాచర్ల జూనియర్ కళాశాల యాజమాన్యం

134 Viewsఎన్ఎస్ యూఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట : సమాజ పునర్నిర్మాణంలో భావిభారత పౌరులైన విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం.. కానీ అలాంటి విద్యార్థులు నేడు కొంతమంది అధ్యాపకుల కాసుల కక్కుర్తిలో వారి ఉజ్వల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ కు ముందు ఒక మాట అడ్మిషన్ అయ్యాక మరో మాట మాట్లాడుతూ ఫీజుల పేరిట వేధింపులకు గురిచేస్తూ మానసిక సంఘర్షణలో విద్యార్థులు […]

ప్రాంతీయం

అంతర్జాతీయ బాలికల దినోత్సవం…

112 Views  ముస్తాబాద్/అక్టోబర్/11;  ప్రతి సంవత్సరం అక్టోబర్ 11.న నిర్వహించబడుతుంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అనర్ధాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు (ఐక్యరాజ్యసమితి) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్  రూజ్ వెల్ట్ 192 దేశాలు సంతకం చేసి మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానాత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అనే పదాన్ని పీపుల్ గా మార్చింది మహిళల ఆత్మ గౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్ వెల్ట్ పుట్టినరోజైన […]