103 Viewsదౌల్తాబాద్: నిరుపేదలకు సీఏంఆర్ఎఫ్ వరంగా మారిందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. గురువారం మండల పరిధిలోని అహ్మద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ కు 20 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమాంబీ, ఎంపిటిసి తిరుపతి, నాయకులు జానిబి, […]
ప్రాంతీయం
ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలి
126 Views ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ కే.రామకృష్ణ రెడ్డి, ఆయిల్ ఫామ్ ఫార్మర్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, ఆయిల్ ఫెడ్ […]
పోలీస్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
99 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు గంభీరావుపేట ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలో పదవతరగతి ,ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తి గల యువతి, యువకులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో పూర్తి వివరాలతో 25-11-2022 శుక్రవారం రోజు లోగా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకి సుమారుగా100 కంపెనీలు రానున్నాయని అన్నారు. గంభీరావుపేట […]
10తరగతి విద్యార్థి ని విద్యార్థుల కు అల్పాహారం అందజేత
159 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని దమ్మన్నపేట్ పాఠశాల లో జిల్లా విద్యా శాఖ ఆదేశానుసారం ఈ నెల 9 వ తేది నుండి జిల్లాలో 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం కావడం జరిగింది అయితే ఉదయం 8:30 నుండి ప్రత్యేక తరగతులు ప్రారంభం కావడం మూలంగా ఏమి తినకుండా మధ్యాహ్నం 1 గంట వరకు ఉండడం విద్యార్థులకు ఇబ్బందికరం కావున నేడు జిల్లా పరిషత్ […]
అనాజీపూర్ గ్రామంలో తిరుగుతూ గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే – బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ.
123 Views రాయపోల్ మండలంలొని అనాజిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అనాజీపూర్ గ్రామంలో వీధుల తిరుగుతూ గ్రామ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ బిల్డింగ్ వద్ద ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ ఆర్ ఐ భాను ప్రకాష్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీమాన్ ను అర్హులై ఉండి పెండింగ్ లో ఉన్న పెన్షన్ల సమస్యను పరిష్కరించాలని ఆర్ ఐ భాను ప్రకాష్ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీటిని త్వరలో పరిష్కరించాలని సూచించారు అదేవిధంగా అనాజిపూర్ […]
సబ్ కోర్టు నిర్మించాలని విధులు బహిష్కరణ
108 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతన కోర్టు భవనం అలాగే సబ్ కోర్టు నిర్మించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లు కోర్టు భవనాన్ని పేల్చడం తో ప్రస్తుతం కోర్టు శిధిలావస్థకు గురై పెచ్చులు ఊడుతుందని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని నూతన భవనాన్ని నిర్మించాలని అలాగే గజ్వేల్ కి సబ్ కోర్టు వెంటనే మంజూరు చేయాలని ఆయన […]
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
113 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన నర్సన్న పేట గ్రామానికి చెందిన ఎన్ కీర్తన కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 45000 రూపాయల చెక్కును గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ అన్న గారి సహకారంతో మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ మాధవి రాజిరెడ్డి గ్రామ తెరాస అధ్యక్షులు నర్సిములు […]
సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి-సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్
111 Viewsతెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాణే పరిశ్రమ వద్ద మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే .మల్లికార్జున్ గారు మాట్లాడుతూ నిరంతరం కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న సిఐటియు మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నాలుగవ మహాసభలు జరుపుతున్న సందర్భంగా కార్మిక లోకం ఈ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు. డిసెంబర్ 21, 22 ,23 తేదీలలో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు రాష్ట్రం […]
అతిరుద్ర యాగం ఏర్పాట్లు పరిశీలించిన వంగపల్లి ఆంజనేయస్వామి
114 Views సిద్దిపేట జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించే శ్రీ కృష్ణ కాలచక్రం అయిత అయిత చండీ అతి రుద్రం 78వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఏర్పాట్లు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి పర్యవేక్షించి, శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారితో యాగ పనుల గురించి చర్చించారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో వేములవాడ కమాన్ […]
నిరుపేద కుటుంబాలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి
103 Viewsరాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట గ్రామ లబ్ధిదారులకు గురువారం రోజున ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టెంకంపేట గ్రామానికి చెందినటువంటి బయ్యారం స్వామి గౌడ్ కుటుంబానికి 60,000/- వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ దుబ్బాక సీనియర్ నాయకులు ఇప్ప […]