132 Viewsముస్తాబాద్/నవంబర్/02; ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో స్వచ్ఛత విషయంలో మెరుగుపడకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందిఅని కుర్చీలో కూర్చుంటూ అభివృద్ధి విషయాల్లో తీరా నిర్లక్ష్యం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అధికారుల పనితీరు చూస్తుంటే నిమ్మకు నీరు ఎత్తేట్టుగా ఉంది. జనాభా, విస్తీర్ణంలో మనకంటే పెద్దనగరాలు స్వచ్ఛత విషయంలో పకడ్బదీగా చర్యలు చేపడుతుంటే మండలంలో తోపాటు గ్రామాలలో అభివృద్ధి విషయంలో వెనుకబడిపోవడం బాధాకరంఅని స్థానికులు అంటున్నారు. తడి, పొడి చెత్తల […]
ప్రాంతీయం
నర్మాల గ్రామం లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు
119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోబుధవారం ఐకెపి మరియు సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంబించిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు ద్యానబోయిన రాజేందర్, ఎంపిటిసి గొర్రె బాలమణి, ఉప సర్పంచ్ పురం శోభారాణి, పిఎసిఎస్ డైరెక్టర్ పురం రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ ,గ్రామ వార్డు సభ్యులు గుండెల్లి ధర్మేందర్, గొర్రె పద్మ, సయ్యద్ పర్వీన్, తెరాస […]
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు…
112 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి కోస్తాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో హైదరాబాదులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది నవంబర్ 4.వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు…
126 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎక్కడా చూసినా వీధికుక్కల భయం వెంటాడుతోంది. స్వైరవిహారం చేస్తూ చిన్నారులను, మహిళలను, వృద్ధులను, మూగజీవాలను వెంటాడి టార్గెట్ పెట్టి గాయాలు చేస్తున్నాయి. ముస్తాబాద్ గ్రామ చివారు నామాపూర్ రోడ్డు ఏంఆర్ గార్డెన్ సమీపంలో దేశేయి బీడీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ మేనేజర్ తనభార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఉండగా ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి నివాసం లోనికి వచ్చి కుటుంబంపై […]
మార్కెట్ యార్డ్ నిర్మాణంకోసం కాంగ్రెస్ ధర్నా రస్తారోకో…
132 Viewsముస్తాబాద్/నవంబర్/01; మండలకేంద్రంలో కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా రాస్తారోఖో చేపట్టారు. ముస్తాబాద్ లో మార్కెట్ కట్టుడు చేతగాదుగాని మునుగోడు దత్తత తీసుకుంటాడటా అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు బంగారు గాజులు చేయిస్తాన్నడటా మంత్రి కేటీఆర్ తరువాయి. వెంటనే మార్కెట్ సముదాయాల పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లాప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు […]
శివాలయాన్ని సందర్శించిన ఎస్సై వెంకటేశ్వర్లు…
113 Viewsముస్తాబాద్/నవంబర్/01; రాజన్న సిరిసిల్ల జిల్లా విధి నిర్వహణలో భాగంగా కొండాపూర్ పెట్రోలింగ్ కి వచ్చినా ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన పంతులకు చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ముస్తాబాద్ ఎస్ఐ కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
గంభీరావుపేట మండలకేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి
128 Views*బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. రైతులు వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవుతున్నాయని, వాతావరణ మార్పుల వలన వర్షాలు పడుతున్నాయని, రైతుల బాధలు అర్థం చేసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని […]
పరిమిత వేగంతో వెళితే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు.
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం వాహనదారుల మితిమీరిన వేగానికి కళ్లెం వేయడానికి రాజన్న సిరిసిల్ల పోలీస్ లు శ్రీకారం చుట్టారు.అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. వాహనాల అతివేగం నియంత్రణ ,ప్రజల ప్రాణాల రక్షణనే లక్ష్యంగా స్పీడ్ లేసర్ గన్ ఉపయోగిస్తున్నారు… ఈ సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ రాజు సిరిసిల్ల బై పాస్ ప్రాంతంలో స్పీడ్ లేసర్ గన్ తో అతి వేగంగా వెళ్లే వాహనాలపై […]
పోలీస్ అధికారిక నూతన ఫోన్ నెంబర్స్…
156 Views ముస్తాబాద్/నవంబర్/01; నేటి నుండి అమలులోకి రానున్న పోలీస్ ఉన్నత అధికారుల మరియు పోలీస్ స్టేషన్ల కొత్త ఫోన్ నంబర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు నేటి నుండి పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. రేపటి నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని […]
గంభీరావుపేట మండలం కేంద్రం లో దోసల గూడెం లో పాఠశాల లో పర్యావరణ పరిరక్షణకు తూట్లు పాఠశాల ఆవరణం లోకూల్చి వేసిన చెట్లు
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రంరాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పర్యావరణ పరిరక్షణకై కొంతమంది తూట్లు పొడుస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం ఆరోపించారుసోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్ణయించారు భవన నిర్మాణం పేరిట స్థానిక దోసలగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్లను కూల్చివేయడం దారుణం అన్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వము ఒకవైపు చెట్లను నాటుతుంటే జెసిపి నంబర్ […]