ముస్తాబాద్/నవంబర్/01; నేటి నుండి అమలులోకి రానున్న పోలీస్ ఉన్నత అధికారుల మరియు పోలీస్ స్టేషన్ల కొత్త ఫోన్ నంబర్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు నేటి నుండి పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. రేపటి నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ రాజన్న సిరిసిల్ల 8712656400, ఆదనపు ఎస్పీ రాజన్న సిరిసిల్ల 8712656401, డిఎస్పీ సిరిసిల్ల 8712656365, సిరిసిల్ల టౌన్ సి.ఐ 8712656366, ఎస్.ఐ 1 సిరిసిల్ల టౌన్ 8712656367, ఎస్.ఐ 2 సిరిసిల్ల టౌన్ 8712656368, సిరిసిల్ల రూరల్ సర్కిల్ సి.ఐ 8712656369, తంగళపల్లి ఎస్.ఐ 8712656370, ముస్తాబద్ ఎస్.ఐ 8712656371, ఇల్లంతకుంట ఎస్.ఐ 8712656372, ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ సి.ఐ 8712656373, ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ 8712656374, గంభీరావుపేట ఎస్.ఐ 8712656375, వీర్నపల్లి ఎస్.ఐ 8712656376,
డిఎస్పీ వేములవాడ 8712656412, వేములవాడ టౌన్ సి.ఐ 8712656413, ఎస్.ఐ-1 వేములవాడ టౌన్ 8712656414, ఎస్.ఐ-2 వేములవాడ టౌన్ 8712656415, వేములవాడ రూరల్ సర్కిల్ సి.ఐ 8712656416, వేములవాడ రూరల్ ఎస్.ఐ 8712656417, బోయినపల్లి ఎస్.ఐ 8712656418,
చందుర్తి సర్కిల్ సి.ఐ 8712656419,చందుర్తి ఎస్.ఐ 8712656420, కొనరావుపేట్ ఎస్.ఐ 8712656421, రుద్రంగి 8712656422 షీ టీమ్ 8712656425, నేటి నుండి అమలు కానున్నాయి.
116 Viewsమానవత్వం చాటుకున్న రాచర్ల నరేష్ గుప్తా ఇప్పటివరకు 100 కు పైగా పుస్తె మట్టెలు అందజేత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జనం కోసం తపించే నేత ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న నాయకులు చాట్లపల్లి సర్పంచ్ సూపర్ గ్రామస్థులు జగదేవపూర్: మండలం లోని చాట్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం కల్పన భర్త భిక్షపతి దంపతుల కూతురు మౌనిక వివాహానికి స్థానిక సర్పంచ్ సర్పంచ్ ల ఫోరం […]
54 Viewsకుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల కుమ్మరి నారాయణకు కొడకండ్ల నుండి రాయవరం వెళుతున్న సమయంలో కొడకండ్ల లో గల డివైడర్ ను కారు ఢీకొట్టడం వలన కుమ్మరి నారాయణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన బీసీ అధ్యక్షులు కందూరు ఐలయ్య అతని వెంట రాజవరం జిల్లా మాజీ సర్పంచ్ గణేష్ గణేష్ మాజీ కుమ్మరి నారాయణ కుమ్మరి నారాయణ యాదయ్య […]
43 Viewsమంచిర్యాల జిల్లా. పేరం అలేఖ్య కు సన్మానం చేసిన హైకోర్టు న్యాయవాదులు. నేడు హిoదూ వాహిని తెలంగాణ వర్క్ షాప్ లో భాగంగా లీగల్ యాక్టివిజం అడ్వకేట్ రోల్ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా హైకోర్టు న్యాయవాదులు హరిశ్చంద్ర రెడ్డి మరియు రాజ వర్ధన్ రెడ్డి ఉప్పల రాజు చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా న్యాయవాది పేరం అలేఖ్యకు సేవలో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో భాగంగా సన్మానం చేయడం మరియు షీల్డ్ బహుకరించడం […]