103 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
ప్రాంతీయం
ముస్తాబాదులో హరిహరుల బ్రహ్మోత్సవాలు
113 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
76.వ రోజుకుచేరిన వీఆర్ఏల నిరవదిక సమ్మె…
114 Views అక్టోబర్/8; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సంబంధిత తహసిల్దార్ కార్యాలయం సమీపంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 76.వరోజు చేరుకున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా విషరధన్ మహారాజ్ వీఆర్ఏలకు సానుభూతిగా సమస్యల అడిగి తెలుసుకొని వారికి సంఘీభావం తెలిపి వీఆర్ఏల సమక్షంలో వినతిపత్రం స్వీకరించి సంభాషణ చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాకార్యదర్శి వేముల శ్రీకాంత్, గంగమద్రి ప్రసాద్, మేర్గు రవి, బిట్ల బలరాం, యారటి పెద్ద నర్సింలు, అరే మల్లయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు . కస్తూరి […]
కలెక్టరేట్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.
109 Viewsఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అన్నారు. […]
అంగరంగ వైభవంగా శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞోత్సవం
127 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవాన్ని గణపతి పూజతో ప్రారంభించి నవగ్రహ ప్రతిష్ట చేసి మద్విరాట్ విశ్వకర్మ మహాభగవాన్ని కలిసస్థాపన చేసి అనంతరం మద్విరాట్ విగ్రహానికి పంచామృతాభిషేకం చేసిన తర్వాత గాయత్రి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ శ్రీకాంత్యేంద్ర స్వాముల వారి చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి హోమ కార్యక్రమాన్ని యాస్వాడ రాకేష్ శర్మ, రాగి దేవేందర్ చారి, చేతులమీదుగా హోమ కార్యక్రమాన్ని ఘనంగా […]
పదిర బ్రిడ్జి కు పొంచి ఉన్న ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం.
121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సిరిసిల్ల కామారెడ్డి ఆర్ అండ్ బి రోడ్డు దగ్గర మట్టి కోసుకొని పోయి ప్రమాదకరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం తెలిపారు ఈ సందర్భంగా పదిర బ్రిడ్జినీ పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన నిర్మాణం పూర్తిస్థాయిలో ఆ పక్క ఈ పక్క గోడలను నిర్మించలేదన్నారు గోడలు కట్టి […]
*భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన*
98 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట గ్రామంలో నిన్న జరిగిన గణేష్ నిమజ్జనం రోజున శోభాయాత్ర సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యువకులపై దుర్భాషలాడుతూ అక్రమంగా 40 మంది హిందూ యువకులపై కేసులు పెట్టడం జరిగింది గత ఏడాది కూడా ఇదే మాదిరిగా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అక్రమంగా కేసులు పెట్టిన […]
*భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి*
115 Viewsఅత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు* *వాగులు,చెరువులు, ప్రాజెక్టుల వద్దకి ఎవరు వెల్లద్దు* *పోలీస్ అధికారయంత్రాంగంన్నీ అప్రమత్తం చేసాం* *సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం* *జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే * జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటి ప్రయాణాలు పెట్టుకోబద్దు అని..బారి వర్షాల దృష్ట్యా జిల్లా పోలీస్ […]
*జిల్లా ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి*.
101 Viewsఎడ తెరప లేకుండా వర్షాలు కురుస్తునందున్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు. 1) వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. 2) ఇనుప వైర్ లపై గృహిణి లు బట్టలు ఆరవేయరాదు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. 3) ఇంటి పై కప్పుగా వేసిన ఇనుప రేకులను తాకరాదు. 4) శిథిలావస్థలో ఉన్న […]