292 Viewsఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. * టిడిపి దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్. అసమర్ధత నిర్లక్ష్యం తోటే టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని తెలుగుదేశం పార్టీ దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్ గుప్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ల ఆదేశాల మేరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల రూపంలో ప్రచురించి […]
120 Viewsతెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మార్చ్ 13 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా మాటల దాడి కొనసాగింది. అయితే, స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగం […]
160 Viewsఎల్లారెడ్డిపేట అక్టోబర్.21 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అద్యక్షులు వరస కృష్ణహారి అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ. ఆవరణలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జి బాల్రెడ్డి తండ్రి భీమ్ రెడ్డి కి , 47 వేల రూపాయలు, సదియా భర్త మొహమ్మద్ హుస్సేన్ 45 వేల రూపాయలు , వి లక్ష్మణ్ తండ్రి గోపయ్య , 25 వేల రూపాయలు , ఎస్ కవిత భర్త […]