ముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు.
