19 Viewsపొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్రివే -ఏ లివ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, పొన్నాల గ్రామంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగా ట్రాఫిక్ ఏసిపి మాట్లాడుతూ వాహనాలు దారులు […]
దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన..
38 Viewsదుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన.. సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామాల్లో 2కోట్ల 23 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ […]
తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
17 Viewsమీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 మీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసిల్దార్ అత్యవసర పనికై ఆర్డీఓ కార్యాలయం కి వెళ్ళారని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. కార్యాలయ సిబ్బంది సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. భూ భారతి పెండింగ్ అప్లికేషన్స్ డిస్పోజల్ ప్రక్రియ ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ […]
దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
20 Viewsదుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ డిప్యూటెషన్ లో వెళ్ళినట్లు సిబ్బంది తెలపగా వెంటనే డిప్యూటెషన్ రద్దు చేసి రేపు […]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ..
28 Viewsమీరుదొడ్డి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ.. జిల్లా కలెక్టర్ కే.హైమావతి.. సిద్దిపేట జిల్లా,జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 మీరుదొడ్డి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పిఎచ్ సి వచ్చిన పలు రోగులకు మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడగ్గా బాగానే ఉందని మంచిగా చూస్తున్నారని కలెక్టర్ కి తెలిపారు. వృద్ధులు బలవర్ధకమైన ఆహారం రాగి […]
రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఇబ్బందిలు లేకుండా చూడాలి..
64 Viewsయాసంగి సీజన్ లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాము.. జిల్లా కలెక్టర్ కె. హైమావతి.. సిద్దిపేట జిల్లా, జనవరి13, తెలుగు న్యూస్ 24/7 యాసంగి సీజన్ లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు తెలిపారు.మీరుదొడ్డి మండల కేంద్రంలోని ఎస్ హకా సర్వీస్ సెంటర్ -2 లో యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా […]
ప్రధమ చికిత్సపై అవగాహన సదస్సు
25 Viewsప్రధమ చికిత్స అందించే విధానం అందించు విధానం గురించి అవగాహన కార్యక్రమం సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆటో టాక్సీ డ్రైవర్స్ కి సురక్షితంగా వాహనం నడపడం ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రధమ చికిత్స అందించే విధానం అందించు విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన టూటౌన్ సీఐ ఉపేందర్ మాట్లాడుతూ […]
సిద్దిపేట కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ
86 Viewsసిద్దిపేట కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ -గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. […]
నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి
39 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా, జనవరి 13,తెలుసు న్యూస్ 24/7 సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బండి సత్తయ్య ప్రమాదవశాత్తు మోరిలో పడి మృతి చెందారు. ఆయన నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ విషాద విషయాన్ని బరిగేల సాయి వంగ రాజేశ్వర్ రెడ్డి,కి తెలియజేశారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కి 5,000 రూపాయల […]
పుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం
23 Viewsపుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం కార్యక్రమంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. […]










