ప్రాంతీయం

ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాను.బీజేపీ పార్టీ 38 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మేటి సరిత

185 Views

ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాను.బీజేపీ పార్టీ 38 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి తుమ్మేటి సరిత.

38 వ డివిజన్ చున్నంబట్టివాడ ఓటర్ మహాశయులకు నమస్కారం.

మంచిర్యాల కార్పొరేషన్ 38 వ డివిజన్.

చున్నంబట్టి వాడ 38వ డివిజన్ ప్రజలు ఎండాకాలంలో వానకాలం లో బస్సు కోసం వేచి చూసి ప్రయాణం చేసే ప్రజలు ఎండలో ఎండి వానలో తడిచి ఎంతో ఇబ్బంది కి గురవుతున్నారు.  ఈ సమస్యను గుర్తించి
తుమ్మేటి సరిత అను నన్ను బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే మెయిన్ రోడ్ కి బస్ షెల్టర్ ని మరియు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేపిస్తానని హామీని ఇవ్వడం జరుగుతుంది.

ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాను.బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి. మీ తుమ్మేటి సరిత 38 వ డివిజన్
బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *