మీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.
సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7
మీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసిల్దార్ అత్యవసర పనికై ఆర్డీఓ కార్యాలయం కి వెళ్ళారని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. కార్యాలయ సిబ్బంది సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. భూ భారతి పెండింగ్ అప్లికేషన్స్ డిస్పోజల్ ప్రక్రియ ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు.





