ప్రాంతీయం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ..

28 Viewsమీరుదొడ్డి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ.. జిల్లా కలెక్టర్ కే.హైమావతి.. సిద్దిపేట జిల్లా,జనవరి 13, తెలుగు న్యూస్ 24/7  మీరుదొడ్డి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పిఎచ్ సి వచ్చిన పలు రోగులకు మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడగ్గా బాగానే ఉందని మంచిగా చూస్తున్నారని కలెక్టర్ కి తెలిపారు. వృద్ధులు బలవర్ధకమైన ఆహారం రాగి […]

ప్రాంతీయం

రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఇబ్బందిలు లేకుండా చూడాలి..

64 Viewsయాసంగి సీజన్ లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాము.. జిల్లా కలెక్టర్ కె. హైమావతి.. సిద్దిపేట జిల్లా, జనవరి13, తెలుగు న్యూస్ 24/7 యాసంగి సీజన్ లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు తెలిపారు.మీరుదొడ్డి మండల కేంద్రంలోని ఎస్ హకా సర్వీస్ సెంటర్ -2 లో యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా […]

ప్రాంతీయం

ప్రధమ చికిత్సపై అవగాహన సదస్సు

25 Viewsప్రధమ చికిత్స అందించే విధానం అందించు విధానం గురించి అవగాహన కార్యక్రమం సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఆటో టాక్సీ డ్రైవర్స్ కి సురక్షితంగా వాహనం నడపడం ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రధమ చికిత్స అందించే విధానం అందించు విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన టూటౌన్ సీఐ ఉపేందర్ మాట్లాడుతూ […]

ప్రాంతీయం

సిద్దిపేట కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ

86 Viewsసిద్దిపేట కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ -గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి

37 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా, జనవరి 13,తెలుసు న్యూస్ 24/7 సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బండి సత్తయ్య ప్రమాదవశాత్తు మోరిలో పడి మృతి చెందారు. ఆయన నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ విషాద విషయాన్ని బరిగేల సాయి వంగ రాజేశ్వర్ రెడ్డి,కి తెలియజేశారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కి 5,000 రూపాయల […]

ప్రాంతీయం

పుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం

20 Viewsపుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం కార్యక్రమంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. […]

ప్రాంతీయం

బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

13 Viewsబూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమo జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి హాజరై మార్గదర్శనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి బూత్ లో11 మంది కార్యకర్తలతో బూతు నిర్మాణం జరగాలని […]

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం

13 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. కీ,,శే,, కొక్కిరాల రఘుపతి రావు  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచు అండా-దండా మన ప్రేమ్ సాగర్ రావు.బతుకమ్మ పండుగకు ఇవ్వవలసిన చీరలను సంక్రాంతి పండుగ సందర్భంగా,  మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నర్సింగాపూర్ లో ఆడపడుచులందరికీ చీరాలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా […]

ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్‌లో పేకాట, కోడిపందాలపై పటిష్ట నిఘా

21 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. రామగుండం కమిషనరేట్‌లో పేకాట, కోడిపందాలపై పటిష్ట నిఘా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి,మంచిర్యాల జోన్‌లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పేకాట,కోడిపందాలు, ఇతర చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్  అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. అసాంఘిక […]

ప్రాంతీయం

చెన్నూరు క్యాంపు ఆఫీస్లో రైతులకు సబ్సీడి కింద రూ.80లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందజేసిన మంత్రి వివేవ్

17 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు క్యాంపు ఆఫీస్లో రైతులకు సబ్సీడి కింద రూ.80లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలం కన్నెపల్లి, లంబాడిపల్లి ఐ కె పి సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీకిలకు హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.