ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివాజీ గ్రౌండ్ లో 11,38,39,40,57 డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

65 Views

మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివాజీ గ్రౌండ్ లో 11,38,39,40,57 డివిజన్ల లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా జన సముద్రం.

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శివాజీ గ్రౌండ్ లో 11,38,39,40,57 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్ రావు.

అనంతరం వారు మాట్లాడుతూ 11,38,39,40,57 డివిజన్ల కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలందరికీ కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *