ప్రాంతీయం

బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

23 Views

బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమo జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి హాజరై మార్గదర్శనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి బూత్ లో11 మంది కార్యకర్తలతో బూతు నిర్మాణం జరగాలని ప్రతి బూతులో వన్ కీ బాత్ ఇంచార్జ్  2పన్నా ప్రముఖులను నియమించి రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చాడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కృష్ణమూర్తి కార్యక్రమం కన్వీనర్ కోకన్వీనర్లు మాచర్ల సంతోష్ దేవర్నైన సంజీవరావు జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు భూత అభియాన్ కన్వీనర్ కోకన్వీనర్లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *