134 Viewsఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ బరిలో బెస్త నరేష్ అవసరమున్న చోట సబ్ స్టేషన్లు నిర్మిస్తాం.. రైతులకు మరియు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను… రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం డిసెంబర్ లో జరిగే సెస్ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేష్ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు మరియు గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, […]
104 Viewsతెలంగాణ భాషాసంస్కృతి గొప్పతనం ప్రపంచానికి చాటాలి. ( *కాళోజీనారాయణ 109జయంతి సందర్భంగా ఘనంగా తెలంగాణభాషా దినోత్సవం)* *తెలంగాణ భాష పేరుమీదనే తెలంగాణ ప్రాంతం ఏర్పడిందనీ భాషా సంస్కృతి గొప్పదనీ, ప్రపంచానికి చాటి చెప్పాలనీ, కాళోజీ నారాయణరావు తెలంగాణభాషలో రచనలు చేయడంతోపాటు తెలంగాణభాషా రక్షణకు పాటుపడ్డారనీ రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డా.వాసరవేణి పరశురాం అన్నారు.* తేదీ 09-09-2023 రోజున ఎల్లారెడ్డిపేటలో రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు […]
454 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]