తెలంగాణకు రెడ్ అలర్ట్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్: ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి.. వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం..





