
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు..





