రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో..
వరదలో 30 మంది చిక్కుకున్నారని తెలిపిన బండి సంజయ్
వరద బాధితులను కాపాడేందుకు..
ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పంపాలని కోరిన బండి సంజయ్
సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్
బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని..
హకీంపేటలోని డిఫెన్స్ అధికారులకు ఆదేశం
