39 Views దగ్గరుండి పర్యవేక్షస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశాయిపేట వద్దకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేరుకున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలెక్టర్, ఎస్పీ సంప్రదింపులు చేస్తూ మ్యాప్ ను పరిశీలిస్తున్నారు.
భారీ వర్షాలకు రోడ్లు కట్టలు తెగిపోవడం వల్ల బస్సులు తాత్కాలికంగా నిలిపివేత
66 Viewsకామారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాలకు భారీ వర్షాల కారణంగా రోడ్లు కట్టలు దిగిపోవడం వల్ల కామారెడ్డి హైదరాబాద్ కామరెడ్డి కరీంనగర్ కామరెడ్డి నిజాంసాగర్ రోడ్లలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని ప్రయాణికులు దీనిని గమనించగలరని ప్రయాణికులు ఎవరు రోడ్లపైకి రాకూడదని తిరిగి పునర్దించిన తర్వాత బస్సులను నడపడం పై మీకు తెలియజేస్తామని మీకేదైనా సమాచారం కావాలంటే డిపోకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తెలియపరుస్తున్నామని వాటికి ఫోన్ చేయాలని చేసి సమాచారం తెలుసుకోవాలని కామారెడ్డి […]
బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడింది..
92 Viewsకామారెడ్డి జిల్లా బిబిపేట లో గల ఎడ్ల కట్ట వాగు ఉధృతితో బిబిపేట పెద్ద చెరువు కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు ఆయా గ్రామాలను అప్రమత్తం చేశారు. చెరువుకట్ట తెగితే బిబిపేట మండలం శేరీబీబీపేట్, మెదక్ జిల్లా నస్కల్, రాంపూర్, నండగోకుల్ గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయా మండలాల బిబిపేట , నిజాంపేట్ తాసిల్దార్ పోలీస్ అధికారులు గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి
39 Viewsభారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల […]
రైళ్ల రాకపోకలపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన.!
66 Viewsనిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు
మంచిర్యాల అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమనీ ప్రేమ్ సాగర్ రావు
31 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాత్రికేయుల సమావేశం. మంచిర్యాల నియోజకవర్గం. అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. […]










