వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరి కొద్దిసేపట్లో హకింపేట నుండి బయలుదేరనున్న ఆర్మీ హెలికాప్టర్ లు రక్షణ శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
90 Viewsజూన్ 8, 24/7 తెలుగు న్యూస్:చెక్కు చెదరని ఫెడరలిజం. దేశంలో ఫెడరలిజం చెక్కు చెదరకపోవటం ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు తేల్చిచెప్పిన ముఖ్యాంశాలలో ఒకటి. ఫెడరలిస్టు పార్టీల బలం రాష్ర్టాల వారీగా చూస్తే కొన్నిచోట్ల తగ్గవచ్చు. కాని దేశం మొత్తం మీద చూసినప్పుడు 2019 కన్న 2024లో మరింత పెరిగిందన్నది గమనించదగిన విశేషం. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రమే జాతీయ పార్టీలు కాగా వాటి ఉమ్మడి బలం 2019లో 303+52= 355 నుంచి ఈసారి 240+99=339కి పడిపోయింది. మొత్తం […]
374 Viewsతూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.వారికీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామంలో సర్పంచుల పోరం అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్, నరసింహులు, హనుమంతు, వార్డు మెంబెర్ స్వామి, సాకలి ఉపేందర్, కె విజయ్, […]
136 Viewsఢిల్లీ, ఏప్రిల్ 2, 24/7 తెలుగు న్యూస్ :ప్రజాస్వామ్య ఆకాంక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ‘ఇండియా’ బ్లాక్ పార్టీలు ఆదివారం నిర్వహించిన మహార్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. బిజెపి పదేళ్ల ఏలుబడిలో ప్రజాస్వామ్యం కొడిగట్టుకుపోయేదశలో పయనిస్తున్న ఈ ప్రమాద సమయంలో, ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరిలో ‘ఇండియా’ ప్రజా ప్రదర్శన ఆశలు చిగురింపజేసింది. ఒకే వేదికపై ఎన్‌డిఎ యేతర ప్రతిపక్ష పార్టీల యోధానుయోధులు కొలువుదీరడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బిజెపి, […]