Breaking News

భారీ వర్షాలకు రోడ్లు కట్టలు తెగిపోవడం వల్ల బస్సులు తాత్కాలికంగా నిలిపివేత

100 Views

కామారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాలకు భారీ వర్షాల కారణంగా రోడ్లు కట్టలు దిగిపోవడం వల్ల కామారెడ్డి హైదరాబాద్ కామరెడ్డి కరీంనగర్ కామరెడ్డి నిజాంసాగర్ రోడ్లలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని ప్రయాణికులు దీనిని గమనించగలరని ప్రయాణికులు ఎవరు రోడ్లపైకి రాకూడదని తిరిగి పునర్దించిన తర్వాత బస్సులను నడపడం పై మీకు తెలియజేస్తామని మీకేదైనా సమాచారం కావాలంటే  డిపోకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తెలియపరుస్తున్నామని వాటికి ఫోన్ చేయాలని చేసి సమాచారం తెలుసుకోవాలని కామారెడ్డి డిపో మేనేజర్ పత్రికా ప్రకటనలో తెలిపారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *