Breaking News

బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడింది..

110 Views

కామారెడ్డి జిల్లా బిబిపేట లో గల ఎడ్ల కట్ట వాగు ఉధృతితో బిబిపేట పెద్ద చెరువు కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు ఆయా గ్రామాలను అప్రమత్తం చేశారు. చెరువుకట్ట తెగితే బిబిపేట మండలం శేరీబీబీపేట్, మెదక్ జిల్లా నస్కల్, రాంపూర్, నండగోకుల్ గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయా మండలాల బిబిపేట , నిజాంపేట్ తాసిల్దార్ పోలీస్ అధికారులు గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *