Breaking News విద్య

నేడు పాఠశాలలకు సెలవు

155 Views

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *