130 Views*భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి.* ఆదిలాబాద్ జిల్లా:సెప్టెంబర్ 01: జిల్లాకేంద్రంలోని బంగారిగూడలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది, అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్, నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.అదికాస్తా విషమించడంతో దీపను హత్యచేశాడు. అనంతరం తన బైక్పై పోలీస్ స్టేషన్కు […]
133 Views*గాయకులతో కలిసి పాటపాడిన: ఎమ్మెల్సీ కవిత* హైదరాబాద్:ఆగస్టు 14 బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో సోమవారం విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు. జాగృతి యాప్లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ […]
411 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]