గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం.దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితె.
83 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* 24*7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీస్ న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ […]
165 Viewsజిల్లా కౌన్సిల్ నెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి కి సన్మానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిలర్ నెంబర్ కు ఎన్నికైనందుకు చందుపట్ల లక్ష్మారెడ్డికి సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల పరుశరాములు మద్దుల బుగ్గారెడ్డి పట్టురు రాజేశం గుప్తా పారిపల్లి సంజీవరెడ్డి పొన్నాల తిరుపతిరెడ్డి మానుక కుమార్ వంగల రాజ్ కుమార్ అనూష్ యాదవ్ బోడవత్ రవీందర్ కమ్మరి ఆంజనేయులు మార్పుదయాకర్ రెడ్డి గంట చరణ్ గన్న […]
151 Viewsరోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం. . రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట రాజీవ్ రహాదారిలో ప్రజ్ఞాపూర్ సమీపంలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వెలుగు తెలుగు దిన పత్రిక విలేఖరి బుగ్గ కృష్ణ మూర్తి శర్మ ను ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ బృందం శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ […]