Breaking News

బిజెపి ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ నేషన్ నినాదంతో  3కె రన్ లో పాల్గొన్న రఘునాథ్

27 Views

మంచిర్యాల జిల్లా.

బిజెపి ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ నేషన్ నినాదంతో  3కె రన్ లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్.

ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో “For a Drug Free Nation” నినాదంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన 3K రన్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు  మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్, చేవెళ్ల ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు , ఎమ్మెల్సీ లు శ్రీ అంజి రెడ్డి మరియు  మల్కా కొమురయ్య  తో కలిసి ప్రారంభించారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *