ప్రాంతీయం

విమర్శించే నైతిక హక్కు లేదు

54 Viewsప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పల్లాకు లేదు  రైతుల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కొమ్మూరిదే   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మురవి  సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. జనగామ […]

ప్రాంతీయం

గ్రామ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి..

58 Viewsగ్రామ సమస్యలపై ఐక్యంగా పోరాడాలి.. సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో.. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 కడవేర్గు  సిపిఎం పార్టీ సభ్యులు కార్యకర్తలు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలపై ఐక్యంగా,పట్టుదలతో పోరాడితే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు. సోమవారం రోజున సిపిఎం పార్టీ గ్రామ శాఖ మహాసభను జయప్రదం కావాలని కడవేర్గు బస్టాండ్ వద్ద గల సిపిఎం […]

ప్రాంతీయం

పత్తి పైన రైతు ప్రదర్శన క్షేత్రం

74 Views  ఇప్పల గూడెం గ్రామంలో క్రిస్టల్ కంపెనీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 30 సదానంద్ సీడ్ పత్తి పైన రైతు ప్రదర్శన క్షేత్రం జరిగింది ఈ మీటింగ్ లొ క్రిస్టల్ కంపెనీ ప్రతినిధి శ్రవీన్ కుమార్ (టీబీఎం ) బైరామ్ రమేష్ పాల్గొని సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించడం జరిగింది ఈ మీటింగ్ కి గజ్వెల్ మార్కెటింగ్ మరియు జగదేవ్పూర్ మార్కెట్ నుండి డీలర్స్ హాజరైయి […]

ప్రాంతీయం

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది

84 Viewsఅవును రాజ్య మాతగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది హర్షించదగ్గ విషయం: అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 30 భారతీయ సాంప్రదాయంలో అవుకు ఉన్న సంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించి అవును రాజ్య మాతగా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవు అమ్మ లాంటిది. […]

ప్రాంతీయం

లోక్ అదాలత్ లో 6903 కేసుల పరిష్కారం

61 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *లోక్ అదాలత్ లో 6903 వేల కేసుల పరిష్కారం* *రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నమోదైన 66 కేసులలో 17,01,816 నగదు రిఫండ్* రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి సెప్టెంబరు 28వ తేదీన నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)  ఆదేశాలు, సూచనల ప్రకారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు రాజీ మార్గమే […]

ప్రాంతీయం

ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ

64 Viewsఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా.. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో.. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 3,4, 5,6,7, 12,13,14,15,16, 17, 18,19,20,31,32 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ […]

ప్రాంతీయం

మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి

77 Viewsమంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీకి చేసిన డిసిపి మంచిర్యాల్ . మంచిర్యాల జోన్ పరిధి మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను శ్రీ ఎగ్గడి భాస్కర్ ఐ. పి.యస్., డి.సి.పి. మంచిర్యాల. సాధారణ తనిఖీలలో భాగంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ ల వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల […]

ప్రాంతీయం

గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో) మిస్సింగ్

103 Viewsప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్న ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు  సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న( ఆర్టీసీ) బస్సులో కోడమల్ల కన్యాకుమారి అనే యువతి తన 10 వ తరగతి రోల్ (రూల్ NO:2018109831) గల ( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్నది. బస్సు చాలా రద్దీగా వుండే సరికి తను దిగవాల్సిన బస్ స్టాప్ […]

ప్రాంతీయం

ఎస్సీ రిజర్వేషన్ ను తుంగలో వేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం…

235 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిది): మద్దికుంట గ్రామస్తులు గత 30సంవత్సరాలనుండి S.C. రిజర్వేషన్ రాలేదని ఈసారైనా మాకు రిజర్వేషన్ కలిపించాలని మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల ఇంచార్జ్ కే.కే. మహేందర్ రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. గత ఏలక్షన్ లో కుడా sc రిజర్వేషన్ అపి, గత బిఆర్ ఎస్ ప్రబుత్వ పాలనలో నాయకులు పలుకుబడిని ఉపయోగించి తమకు అనుకులంగా తెచ్చుకొని బారత రాజ్యాంగాన్ని తుంగలో వేసి ఎన్నికల కమిషన్ ను […]

ప్రాంతీయం

మార్కెట్ కు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి

88 Viewsమంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి Dr BR అంబేద్కర్  పేరు పెట్టాలి – మాదిగ హక్కుల దండోరా డిమాండ్. బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన నూతన కూరగాయల మార్కెట్ సముదాయానికి Dr BR అంబేద్కర్  పేరు పెట్టాలని ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కి మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జక్కుల శ్వేత గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ హక్కుల […]