ప్రాంతీయం

గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో) మిస్సింగ్

81 Views

ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న బస్సులో 10 వ తరగతి( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్న ప్రజ్ఞాపూర్ వాస్తవ్యులు

 సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 29

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వెళ్తున్న( ఆర్టీసీ) బస్సులో కోడమల్ల కన్యాకుమారి అనే యువతి తన 10 వ తరగతి రోల్ (రూల్ NO:2018109831) గల ( ఎస్ ఎస్ సి మెమో )పోగొట్టుకున్నది. బస్సు చాలా రద్దీగా వుండే సరికి తను దిగవాల్సిన బస్ స్టాప్ రాగానే మెమో వున బ్యాగ్ మరిచి పోయి తొందర తొందరగా బస్సు దిగడం జరిగింది .కొద్దీ సేపటి తరువాత అంతలోనే గుర్తుకు తెచ్చుకుని బ్యాగ్ కోసం బస్సు ను వేతకగా కనిపించలేదు , బ్యాగ్ తో పాటు అందులో ఉన్న( ఎస్ఎస్సి మెమో) కూడా పోయిందని వాపోయి చుట్టూ పక్కల అంతటా వెతికిన దొరకలేదు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్