123 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులు వడ్లను రోడ్లపైన ఆరబెట్టడం వలన వచ్యేపోయే వాహనదారులు ఆటంకమే జరుగుతుందని అంతే కాకుండా కొందరు ధాన్యం కుప్పల గమనించకుండా ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాల పెద్దదిక్కు కోల్పోయి చిన్నాభిన్నం అవుతారని ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. మరి ఆలాంటి ప్రమాదం జరిగినా అట్టిరైతులపై కేసులు నమో చేస్తామని అన్నారు. రైతులందరూ పోలీసులకు సహకరించి రోడ్లపైన వరి ధాన్యాన్ని ఆరబెట్టదని రైతులకు తెలిపారు. ఇదే క్రమంలో ఆవునూరు గ్రామానికిచెందిన వెంకట్ […]
మహాలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
115 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం లోని జైపూర్, భీమరం,చెన్నూర్ మండలలో మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన వీరుడు భగత్ సింగ్
85 Viewsదేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన వీరుడు భగత్ సింగ్ చిత్రంతో ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 28 భగభగ మండే అగ్నిఖనిక, విప్లవ వీరకిశోరం షాహిద్ భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా సుద్ద ముక్కలను ఉపయోగించి 2రోజులు శ్రమించి భగత్ సింగ్ అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి […]
పోక్సో చట్టంపై విద్యార్థినీలకు అవగాహన కల్పించిన ఎస్సై…
143 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మండలంలోని బదనకల్, వెంకట్రావు పల్లె ప్రాథమిక పాఠశాలల్లో ఎస్ఐ సిహెచ్. గణేష్, విద్యార్థులకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణపై పోక్సో చట్టంపై అవగాహనా కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ. ఆడపిల్లల యొక్క విద్య, పోషకాహారం ప్రాముఖ్యత గురించి , ఆరోగ్య సమస్య లు, బాల్య వివాహా నీషేధ చట్టం అదేవిధంగా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని ఎవరిని నమ్మవద్దని, లైంగిక వేధింపులపై పోక్సో చట్టం […]
పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నిక
282 Viewsమంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నికలు. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ లోని కార్మిక మేస్త్రి భవన్ లో మంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ తాత్కాలిక ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లా పెయింటర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎండి జమీల్ , జనరల్ సెక్రెటరీగా తాళ్ల గని, కోశాధికారిగా ములుగురి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దాసరి రాజబాబు, ప్రచార కార్యదర్శిగా బుగ్గని తిరుపతి, ఎండి రఫీ, ఎండి మజీద్, […]
రాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తి సూపర్
68 Viewsరాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తి సూపర్ గ్రామాల రైతులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 27 జగదేవపూర్ : మండలంలోని లింగారెడ్డిపల్లి అలిరాజ్ పేట , ఇటిక్యాల, గ్రామల్లో రాసి సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రాసి స్విఫ్ట్ పత్తి మేఘ ప్రదర్శన క్షేత్రం జరిపారు. పత్తి పంటలపై అవగాహన కల్పించారు. గ్రామంలో రాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తిని గ్రామస్తులతో కలిసి .రాసి సీడ్స్ రాం ఎల్ వి ప్రసాద్ టిమ్ మనోజ్ కుమార్ హనుమాన్ ఫర్టిలైజర్ […]
బాటలో ధర్మ సమాజ్ పార్టీ
93 Viewsకొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో ధర్మ సమాజ్ పార్టీ కర్రోళ్ల రవిబాబు రాష్ట్ర కార్యదర్శి సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజు సారధ్యంలో తెలంగాణ గడ్డమీద బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య సాధనే ధ్యేయంగా పనిచేస్తుందని కొండా లక్ష్మణ్ బాపూజీకి అనగారిన వర్గాల రాజ్యాధికారమే ఘనమైన నివాళిగా ధర్మ సమాజ్ పార్టీ భావిస్తుందనీ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల […]
అడిషనల్ డీజీపీని కలిసిన కమిషనర్ శ్రీనివాస్
75 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అడిషనల్ డీజిపి ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్* TGSP 13th బేటాలియన్, గుడిపేట మంచిర్యాల సందర్శనకు వచ్చిన అడిషనల్ డిజిపి బెటాలియన్స్ హైదరాబాద్, శ్రీ సంజయ్ కుమార్ జైన్ గారిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.
నాటు సారా తయారుచేసినా, అమ్మిన చర్యలు తప్పవు… ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఎం శ్రీనివాస్
119 Viewsనాటు సార అమ్మితే చర్యలు తప్పవు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట / ప్రతినిధి సెప్టెంబర్ 27ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గంభీరావుపేట మండలం లోని నాగంపేట్ లింగన్నపేట లక్ష్మీపూర్ తండాల యందు నాటు సారాయి సరుకు సంబంధించిన రవాణా జరుగుతున్న సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తున్నప్పుడు వాహనాలు తనిఖీ చేయగా ఆల్టో కార్ లో నాటు సారా ముడి సరుకులు అయినటువంటి 50 kgబెల్లం10kg పటిక వాటితో పాటు ఐదు లీటర్ల […]
ఆవాలతో కొండ లక్ష్మణ్ బాపూజీ అద్భుత చిత్రం
69 Views● ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు ● దేశం గర్వించదగ్గ నేత కొండ లక్ష్మణ్ ఉద్యమ శిఖరం, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి సందర్బంగా వినూతంగా ఆవాలను ఉపయోగించి అత్య అద్భుతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, […]










