ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
తేది: 12-03-2026, మంచిర్యాల జిల్లా.
క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీల సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీల మేయర్/చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ లకు శిక్షణ తరగతులు లో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.





