ప్రాంతీయం

శ్రీరాంపూర్ లో గాంధీ జయంతి వేడుకలు

126 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో గాంధీజీ  చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ కారిక్రమంలో నస్పూర్ కాలనీ అధ్యక్షులు పులి రాజేందర్ గౌడ్, శనిగరపు రాయాలింగు , గుగులోత్ వెంకటేష్, లింగంపల్లి మొగిలి, చౌక శ్రీనివాస్, తిప్పని రవి, చిప్పకుర్తి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

బతుకమ్మ దేవి నవరాత్రులు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలి… జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ

81 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని  కోరారు.

ప్రాంతీయం

భీమవరంలో గాంధీ జయంతి వేడుకలు

198 Viewsఘనంగా గాంధీ జయంతి వేడుకలు.  చెన్నూరు నియోజకవర్గం, భీమవరం మండలం. నేడు భీమారం మండల కేంద్రంలో వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మహాత్మ గాంధీ 155వ జయంతినీ ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశం కోసం అహింస , శాంతియుత పోరాటమే మార్గంగా మన హక్కులను పొందేలా చేసిన గాంధీకీ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమారం మండల కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

దేవీ నవరాత్రులు సంబరంగా జరుపుకోవాలి… మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ

76 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

ప్రాంతీయం

మంచిర్యాలలో గాంధీ జయంతి సంబరాలు

66 Viewsమహాత్మా గాంధీ జయంతి వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో గాంధీ కి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు, మహిళాలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు

84 Viewsసిద్దిపేట జిల్లా,గజ్వేల్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అన్నారు. తెలుగు వారందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి అందిచే పండుగ, మన సాంస్కృతి సాంప్రదాయాలు తెలిపే పండుగ, మన బతుకమ్మ పండుగ అన్నారు. 9రోజుల పాటు ఆటపాటలతో మహిళందరు పాల్గొనే గొప్ప పండుగ అన్నారు.

ప్రాంతీయం

కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేయండి

105 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం. నేడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో మంత్రి సీతక్క ని కలిసి చెన్నూర్ నియోజకవర్గంలో కొత్త రోడ్లకు నిధులను మరియు వరదలవలన నష్టపోయిన రోడ్లను వెంటనే బాగు చేయించడానికి నిధులను విడుదల చేయాలని కోరిన చెన్నూర్ ఎంఎల్ఏ డా వివేక్ వెంకటస్వామి.

ప్రాంతీయం

మండలంలో డీజే సౌండ్ నిషేధం తేల్చిచెప్పిన ఎస్సై..

452 Viewsముస్తాబాద్, అక్టోబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ను బాణాసంచా టపాకాయలు కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గామాత నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సిహెచ్. గణేష్ మాట్లాడుతూ నిబంధనలకు లోబడి మెదలాలని పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. సిస్టంకు పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

ప్రాంతీయం

మంత్రి కొండా సురేఖ పై అసభ్యకర పోస్టు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

91 Viewsసభ్యత సంస్కారం మరిచి బీసీ మంత్రి కొండ సురేఖ పై అసభ్యకర మైన పోస్ట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ్యరాజ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహిళా నాయకులే లక్ష్యంగా టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పనిచేస్తుందని దాన్ని తెర వెనుక నడిపిస్తున్నది కేటీఆర్, హరీష్ రావుని అన్నారు. ఆనాడు సీతక్క, జిహెచ్ఎంసి మేయర్ పై ట్రోల్ చేసిన టిఆర్ఎస్ నాయకులు ,నేడు కొండా సురేఖ పై అసభ్యకర […]

ప్రాంతీయం

దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.

70 Viewsగురువన్న పేట లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆకుల శిరీష. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 సిద్దిపేట జిల్లా చేర్యాల కొమురవెల్లి మండలం గురువన్న పేట గ్రామంలో అభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న బాలికపై ఇటీవల ఒక దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని చాలాసార్లు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఇలాంటి ఘటన […]