ఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో..
ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 3,4, 5,6,7, 12,13,14,15,16, 17, 18,19,20,31,32 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ రావు కోడలు శ్రీ శైలేఖ్య , సోదరిమణులు రుక్మిణి , శ్రీ సత్య శ్రీ.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు ,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





