152 Viewsఅత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని బహిరంగంగా ఉరి తీయాలి •సోమల్ల మహేందర్ కురుమ రాష్ట్రీయ సంగోలి రాయన్న సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -నిందితున్ని శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి -ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -ఉన్నవారికి ఒక న్యాయం పేదవారికి ఒక న్యాయం ఉండకూడదు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 3 కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో కడు పేద కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన హత్యాచార ఘటనను […]
పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ దాడి
100 Views పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు గజ్వేల్ పోలీసుల దాడి సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ అక్టోబర్ 3 సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రామం ఎంబారి రామచంద్రం రియల్ ఎస్టేట్ ఆఫీసులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు వెళ్లి రైడ్ చేసి 06 గురు వ్యక్తులు కలసి పేకాడుతుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి […]
కారుచీకోట్లోనే బతుకమ్మాటపాటలు.. మహిళలకు తప్పని తిప్పలు…
188 Viewsముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల పొన్నంభాల ఓ నక్షత్రం కనిపిస్తుంది. అదే మకర జ్యోతి అంటారు. మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. అదే మాదిరిగా ఆవునూరు చెరువు కట్టపై చూడగానే దర్శనమిస్తుంది అంటే పప్పులో కాలేసినట్టే.. విషయానికొస్తే అవునూరు గ్రామం ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు జరుపుకొని గంగమ్మ ఒడికి చేర్చడానికి కారు చీకటి సేదు అనుభవం దర్శనమిచ్ఛింది. గత ప్రభుత్వం బంగారు […]
మహాత్ముల సేవలు మరవద్దు
90 Viewsగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రాలతో ఘన నివాళి మహాత్ముల సేవలు మరవద్దు: సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా చిత్రాలను అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యక్రమంలో బుధవారం నాడు ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి […]
ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి
75 Viewsగజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి – ర్యాకం యాదగిరి సిద్దిపేట జిల్లా అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవంతం చేయాలని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి అన్నారు బుధవారం మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని […]
శ్రీ రేణుక మాత ఆలయ పునర్నిర్మాణ కమిటీ..
88 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
శ్రీకృష్ణవేణి స్కూల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
118 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలో “శ్రీకృష్ణ వేణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు”. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ వేణు హై స్కూల్ లో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజు ల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి […]
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ..
115 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
గాంధీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ లో నివాళులర్పించిన వైశ్యులు..
61 Viewsముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం వైశ్యులు కూర బిక్షపతి అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అక్టోబర్2 గాంధీ జన్మించిన దినం భారతదేశంలో గాంధీ జయంతి ఎంతో గొప్పగా జరుగుతుందన్నారు. గాంధీ చెప్పిన అహింసా, శాంతి, న్యాయం, సమానత్వం అనే నినాదంతో ముందుకెళ్లారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పప్పుల శ్రీకాంత్, బండారి సత్తయ్య, […]
శ్రీరాంపూర్ లో గాంధీ జయంతి వేడుకలు
126 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ కారిక్రమంలో నస్పూర్ కాలనీ అధ్యక్షులు పులి రాజేందర్ గౌడ్, శనిగరపు రాయాలింగు , గుగులోత్ వెంకటేష్, లింగంపల్లి మొగిలి, చౌక శ్రీనివాస్, తిప్పని రవి, చిప్పకుర్తి […]










