మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.
శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ కారిక్రమంలో నస్పూర్ కాలనీ అధ్యక్షులు పులి రాజేందర్ గౌడ్, శనిగరపు రాయాలింగు , గుగులోత్ వెంకటేష్, లింగంపల్లి మొగిలి, చౌక శ్రీనివాస్, తిప్పని రవి, చిప్పకుర్తి తిరుపతి, మాదరబోయిన శ్రీనివాస్, వెనగందుల సుధాకర్, ఎండి గౌస్, రంగా రాము, ఇందురి తిరుపతి తదితరులు పాల్గొన్నారు,





