ప్రాంతీయం

తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవలో గజ్వేల్ వాసులు

99 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ […]

ప్రాంతీయం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

80 Viewsతొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫి చేసి రైతులును ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. రుణమాఫి కానీ రైతులు ఆందోళన చెందవద్దని తొందరలోనే ప్రతి రైతుకు రుణమాఫి చేస్తాం అని హామీ ఇచ్చారు అలాగే ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా ప్రతి పేదవాడికి […]

ప్రాంతీయం

హైకోర్టు జడ్జిని కలిసిన రామగుండం కమిషనర్

96 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హైకోర్ట్ జడ్జి ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్* మంచిర్యాల జిల్లాలో పలు ప్రారంభ కార్యక్రమం ల కోసం జైపూర్ ఎస్ టి పి పి గెస్ట్ హౌస్ కి వచ్చిన  వేణుగోపాల్ జడ్జి హై కోర్ట్, తెలంగాణ ని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్., మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.

ప్రాంతీయం

మహారాష్ట్రకు మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

421 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ???????? *మంచిర్యాల నుండి మహారాష్ట్రకు రహస్యంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్* ???????? *రాత్రి పూట కార్ లో ప్రాణహిత పరిసర గ్రామాలకు తరలిస్తూ, అర్ధ రాత్రి సమయంలో నాటు పడవల సహాయంతో మహారాష్ట్ర కు దాటవేత* ???????? *పక్కా సమాచారం తో మాటు వేసి పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. ???????? *అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 వేల రూపాయల విలువ గల మద్యం పట్టివేత, ఒక స్విఫ్ట్ […]

Breaking News

భీమవరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై ని కలిసిన బిజెపి నాయకులు

105 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం. *భీమారం మండల కేంద్రంలోనీ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై ని మర్యాద పూర్వకంగ కలిసిన బీజేపి నాయకులు* భీమారం మండలం పోలీస్ స్టేషన్ కు వచ్చిన నూతన ఎస్సై శ్వేత మేడంని, బీజేపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ కి ,పూర్తీగా సహకరిస్తామని మండల అధ్యక్షులు బోర్లకుంట […]

ప్రాంతీయం

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కలిసిన ఆర్యవైశ్య మహాసభ నేతలు 

63 Views    జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిని గురువారం గజ్వేల్ ఆర్యవైశ్య మహాసభ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన జగ్గయ్యగారి శేఖర్ గుప్త, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన అత్తెల్లి శ్రీనివాస్ గుప్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. అనంతరం పట్టణ శివారులో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం, శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ […]

ప్రాంతీయం

డిఈఓకు వినతి పత్రం అందించిన బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు…

92 Viewsముస్తాబాద్, అక్టోబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొన్ని రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన చర్యలు తీసుకోగలరని అదేవిధంగా పలు ప్రయివేట్ పాఠశాలలు సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసుల పేరిట అదనపు తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థులు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కంచెల రవిగౌడ్ డీఈఓకు వినతి పత్రం అందించి విజ్ఞప్తి […]

ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్ లో గ్యార్మి జెండా పండుగ

139 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా గ్యార్మీ (జెండా) పండుగ* *పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన రామగుండం సిపి .* *ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగ: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ పండుగ వేడుకలు […]

ప్రాంతీయం

ఆశా కార్యకర్తల రిజిస్టర్లను విడుదల చేసిన కలెక్టర్

147 Viewsమంచిర్యాల జిల్లా. ఆశా కార్యకర్తల రిజిస్ట్రేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్  కార్యాలయంలో జిల్లా కలెక్టర్  ఆశాలు వారు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పైన అందిస్తున్న సేవలు  నమోదు చేసుకోవడానికి ఆశా కార్యకర్తల రిజిస్టర్ లను విడుదల చేయడం జరిగినది . మంచిర్యాల జిల్లాలో 651 ఆశా కార్యకర్తలు పని చేయుచున్నారు. వీరికి 3515 ఆశా కార్యకర్తల రిజిస్టర్లను ఇవ్వడం జరుగుచున్నది, ఈ రిజిస్టర్లో 17 రకాల వైద్య సేవలు […]

ప్రాంతీయం

నూతన ఎస్ఐ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

532 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలోని భీమవరం మండలం. నూతన ఎస్ ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు. మండలం పోలీస్ స్టేషన్ లో సాధారణ బదిలీలో భాగంగా చెన్నూర్ టౌన్ నుండి భీమారం పోలీస్ స్టేషన్ కి బదిలీ పై వచ్చి నూతన బాధ్యత లు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శ్వేత ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, భీమారం మండలం […]