ప్రాంతీయం

అయోడిన్ కలిగిన ఉప్పునే వాడుదాం – డాక్టర్ ఫయాజ్ ప్రోగ్రాం ఆఫీసర్

105 Viewsమంచిర్యాల జిల్లా అయోడిన్ కలిగిన ఉప్పునే వాడుదాం  –  డాక్టర్ ఫయాజ్ ప్రోగ్రాం ఆఫీసర్. ప్రపంచ అయోడిన్ లోపల రుగ్మతల నివారణ దినోత్సవం భాగంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కరపత్రాలను పోస్టర్లను రిలీజ్ చేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని బస్తీ దవఖానాలు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ద్వారా […]

ప్రాంతీయం

అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని పట్టుకోండి – మాజీ ఎమ్మెల్యే

58 Views*మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని వెంటనే పట్టుకోవాలి – నడిపెల్లి దివాకర్ రావు * మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ నిధులు(పట్టణ ప్రగతి నిధులు) 20 లక్షల రూపాయలతో నిర్మించిన సెల్ఫీ పాయింట్ మంచి మంచిర్యాల అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు, దీనిపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి దొంగలించిన, దొంగలను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ,అలాగే మంచిర్యాల నడిబొడ్డున […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి 50 కిలోల రైస్ సహాయం

110 Viewsచెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ పియాజుద్దీన్ మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది. ఇటీవల అనారోగ్యం కారణంతో చనిపోయిన నిమ్మ చందు కుటుంబానికి మహమ్మద్ పియాజుద్దీన్ 50 కిలోల రైస్ బ్యాగును అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సహాయ సహకారాలను వారి కుటుంబానికి అందించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలు వారి కుటుంబానికి అందేలా చూస్తామని […]

ప్రాంతీయం

ఇందారం గ్రామంలో మంచినీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే

102 Viewsమంచిర్యాల జిల్లా. ఇందారం గ్రామంలో మంచి నీటి సమస్యకు పరిష్కారం చూపిన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇందారం  గ్రామ ప్రజలు మంచినీటి సమస్య ఉందని చెన్నూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ, ఇందారం గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి  దృష్టికి ఇందారం గ్రామ నీటి సమస్యలు ఉన్నాయని తెలియజేయగానే ముందుగా శివాలయం దగ్గర భక్తులతో పాటు పది కుటుంబలు […]

ప్రాంతీయం

విజిత్ రావు ఎమ్మెల్యే కావడం పగటి కాలే – కాంగ్రెస్ నేతలు

64 Viewsవిజిత్ రావు ఎమ్మెల్యే కావడం పగటి కాలే – కాంగ్రెస్ నేతలు. తన కుమారుడు నడిపెళ్లి విజిత్ రావును ఎమ్మెల్యే చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ లు రావుల ఉప్పులయ్యా, వేణు, వైస్ చైర్మన్ సల్ల మహేష్, పీసీసీ ప్రధాన చిట్ల సత్యనారాయణ మాట్లాడారు. గత […]

ప్రాంతీయం

దేశదారు బాటిల్స్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

186 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అక్రమంగా రవాణా చేస్తున్న దేశదారు బాటిల్స్ పట్టుకున్న టాస్కర్స్ పోలీసుల* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ ఎస్సై మరియు సిబ్బంది కలిసి పట్టుకొని అతని వద్దనున్న బ్యాగ్ ను తనిఖీ చేయగా 200 దేశ దార్ బాటిల్స్ ని గుర్తించడం జరిగింది. వెంటనే అతని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు […]

ప్రాంతీయం

మంచిర్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన – సిపి

68 Views*మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి * మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను తోపాటు పెండింగ్ ఫైల్స్, పలు దర్యాప్తులో ఉన్న కేసు వివరాలను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రిసెప్షన్ సెంటర్ రికార్డ్ లు చెక్ చేశారు. సిబ్బంది పని తీరు అడిగి తెలుసుకొన్నారు. ట్రైనీ ఎస్ఐ తో […]

ప్రాంతీయం

హిందూదేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్: రామకోటి రామరాజు

85 Viewsప్రపంచదేశాలు హిందూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాయి సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం పై జరిగిన దాడికి నిరసనగా గజ్వేల్ హైందవ సోదరుల ఆధ్వర్యంలో జైశ్రీరాం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు పాల్గొని మాట్లాడుతూ హిందూ దేవతల జోలికి, హిందువుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదన్నారు. ప్రపంచ దేశాలు సైతం […]

ప్రాంతీయం

6 అడుగుల అమరవీరుల అద్భుత స్థూపం

92 Views– పోలీస్ అమరవీరులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవలను గుర్తుచేస్తూ పోలీస్ అమరవీరుల స్తూపాన్ని వినూతన కళకు శ్రీకారం చుట్టి నల్లని నువ్వులను ఉపయోగించి 6అడుగుల అద్భుత స్థూప చిత్రాన్ని రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన […]

ప్రాంతీయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిదే విజయం

92 Views*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్బం పై ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మూగ జయ శ్రీ పాల్గొనడం జరిగింది. ఈ […]