*రామగుండం పోలీస్ కమీషనరేట్*
హైకోర్ట్ జడ్జి ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్*
మంచిర్యాల జిల్లాలో పలు ప్రారంభ కార్యక్రమం ల కోసం జైపూర్ ఎస్ టి పి పి గెస్ట్ హౌస్ కి వచ్చిన వేణుగోపాల్ జడ్జి హై కోర్ట్, తెలంగాణ ని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్., మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.





