మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలోని భీమవరం మండలం.
నూతన ఎస్ ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.
మండలం పోలీస్ స్టేషన్ లో సాధారణ బదిలీలో భాగంగా చెన్నూర్ టౌన్ నుండి భీమారం పోలీస్ స్టేషన్ కి బదిలీ పై వచ్చి నూతన బాధ్యత లు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శ్వేత ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, భీమారం మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన. సమ్మయ్య, జోడు.సంపత్, కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గోదారి తిరుపతి, దుర్గం తిరుపతి,దుర్గం. స్వామి,యువ నాయకులు లింగాల మహేందర్, డుబ్బుల తిరుపతి, సంజీవ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.





