141 Viewsమంచిర్యాల జిల్లా. జనవరి 03 వ తేదీన ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ విచారణ . ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ జనవరి 03 న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. అదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11 గంటల నుండి 02 గంటల వరకు బహిరంగ విచారణ ఉంటుందన్నారు. ఉమ్మడి అదిలాబాద్ […]
ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..
86 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
ఘనంగా మహా పడిపూజ…..
212 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ… అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి – సిపి
62 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సత్వర న్యాయం జరుగుతుందనీ భరోసా కలిగించాలి* *చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినముగా వ్యవహారించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,* ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల పోలీసులు కఠినముగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మందమర్రి సీఐ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ […]
హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
85 Viewsరామగుండం పోలీస్ కమిషరేట్. ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు పోలీస్ శాఖలో గత 43 సం,, లుగా హోం గార్డ్ గా జె. ఓదెలు హోం గార్డ్ నంబర్ .288, 20 సంవత్సరాలు గా టి. సత్తమ్మ మహిళా హోం గార్డ్ -795, 28 సంవత్సరాలుగా, పి. లక్ష్మి మహిళ హోం గార్డ్ -146, విధులు నిర్వహించడం జరిగింది. ఇట్టి హోంగార్డ్ లు ఈ రోజు ఉద్యోగ విరమణ […]
డిసెంబర్ 31 నూతన సంవత్సర వేల ట్రాఫిక్ ఆంక్షలు, డ్రంకెన్ డ్రైవ్ ముమ్మరంగా తనిఖీలు ఎస్సై…
65 Views ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొత్త సంవత్సర వేళ డిసెంబరు 31 రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్. గణేష్ మాట్లాడుతూ డిసెంబర్ 31 దృష్ట్యా, రాత్రిపూట వాహన తనిఖీలు ముమ్మరం డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, ఫుల్ హారన్, చట్టానికి విరుద్ధంగా ఉల్లంఘించే విన్యాసాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పువని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు.
అయ్యప్ప పడి పూజ లో పాల్గొన్న ఎంపి వంశీ కృష్ణ
71 Viewsజగిత్యాల జిల్లా. అయ్యప్ప పడి పూజ లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపి వంశీ కృష్ణ ధర్మపురిలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ శాంతి, సంపద, ఐకమత్యం కలిగించాలని కోరుకుంటున్నానన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, లక్షమన్ కుమార్, వంశీ కృష్ణ మరియు అయ్యప్ప స్వాములకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీస్ కమీషనరేట్ లో పాత వాహనాల బహిరంగ వేలం
64 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పాత వాహనాల బహిరంగ వేలం* రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు పోలీస్ వాహనాల పాత స్పేర్ పార్ట్స్, టైర్స్, బ్యాటరీస్, ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ ను జనవరి 03-2025 రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో బహిరంగ వేలం వేయనున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన […]
ఆఫర్, ఆఫర్, ఆఫర్ డిసెంబర్ 31, జనవరి1…
196 Viewsముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలగా ముస్తాబాద్ లో ఓచికెన్ సెంటర్లో పూర్తి అనుభవం పొంది సొంతంగా రాయల్ చికెన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా రాయల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ డిసెంబర్ 31న అలాగే జనవరి 1న మాయొక్క (సుగుణ) కోళ్లు రుచికరమైన చికెన్ పేపర్లో నిర్ణయించిన దరకన్నా ప్రత్యేక ఆఫర్ 40రూ. తక్కువ పెడుతున్నామన్నారు. ముస్తాబాద్ మండల ప్రజలకు తెలియప రచాలని ఆరోగ్యమైన కోళ్లు […]










