ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలగా ముస్తాబాద్ లో ఓచికెన్ సెంటర్లో పూర్తి అనుభవం పొంది సొంతంగా రాయల్ చికెన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా రాయల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ డిసెంబర్ 31న అలాగే జనవరి 1న మాయొక్క (సుగుణ) కోళ్లు రుచికరమైన చికెన్ పేపర్లో నిర్ణయించిన దరకన్నా ప్రత్యేక ఆఫర్ 40రూ. తక్కువ పెడుతున్నామన్నారు. ముస్తాబాద్ మండల ప్రజలకు తెలియప రచాలని ఆరోగ్యమైన కోళ్లు ఎప్పటికప్పుడు కటింగ్ చేసి చికెన్ ఏ పార్ట్ కావాలన్నా అనుభవంతో ముక్కలు చెదిరిపోకుండా శుభ్రంగా కట్ చేసి తక్షణమే అందిస్తు న్నామన్నారు. గమనిక మా రాయల్ చికెన్ సెంటర్ ముస్తాబాద్ పాత బస్టాండ్ వద్ద సాయిప్రియ ఇడ్లీ సెంటర్ ఎదురుగా విజయలక్ష్మి బేకరీ పక్కన ఉన్నది సంప్రదించగలరు.
